కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు

కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు

న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు లో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసినందుకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి స్వగృహం నందు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు చిత్రపటానికి టీడీపీ నాయకులు మరియు న్యాయవాదులు పాలాభిషేకం చేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్,కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి ,తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ , వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి ,రాష్ట న్యాయవిభాగం సెక్రటరీ నాగముని గారు,వార్డ్ ఇన్చార్జి పల్లె రఘునాథ రెడ్డి ,టీడీపి నాయకులు వీరేంద్ర కుమార్,శ్రీకాంత్,మరియు న్యాయవాదులు జగదీష్,అయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!