
లిబరేషన్ డే సందర్భంగా ఫోటో ప్రదర్శన
హైదరాబాద్,న్యూస్ వెలుగు ; కేంద్ర సమాచార ప్రసార శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ హైదరాబాద్ పెరేడ్ గ్రౌడ్స్ వద్ద హైదరాబాద్ లిబరేషన్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కూడా హాజరయ్యారు
Author
Was this helpful?
Thanks for your feedback!