డ్రగ్స్ పై ” మన్ కీ బాత్ “లో చర్చించిన ప్రధాని
దేశ ప్రధాని నరేంద్ర మోడి దేశంలో డ్రగ్స్ సవాలు గురించి ‘మన్ కీ బాత్’లో చర్చించారు. ప్రధాని మోదీ తమ బిడ్డ డ్రగ్స్ బారిన పడే ప్రమాదం ఉందని ప్రతి కుటుంబం ఆందోళన చెందుతోందన్నారు. ఇప్పుడు అలాంటి వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం ” మానస్ ” కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.
మానస్ కార్యక్రమం ద్వారా డ్రగ్స్ బారిన పడిన వారికి మెరుగైన చికిచ్చా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చిందని ఆయాన పేర్కొన్నారు. దేశంలో ఇలాంటివాటిని నీయంత్రించేందుకు కటినమైన చట్టాలను ప్రభుత్వం అమలుచేస్తుందని ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమంద్వారా ప్రజలకు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!