400 కేజీల కాపర్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఏలూరు : జిల్లా లోని మెట్ట ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాలలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫార్మర్ ల దొంగతనాలను తీవ్రంగా పరిగణిస్తామని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్పష్టం చేశారు. ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫార్మర్ ల దొంగతనలపై నిఘా ఉంచినట్లు తెలిపారు.
 జిల్లలో  ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫార్మర్ ల దొంగతనం చేసేవారిని అదుపులోకి తీసుకుని వారి  వద్ద నుంచి సుమారు 400 కేజీల కాపర్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎప్సి వెల్లడించారు.
  జిల్లలో  ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫార్మర్ ల దొంగతనం చేసేవారిని అదుపులోకి తీసుకుని వారి  వద్ద నుంచి సుమారు 400 కేజీల కాపర్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎప్సి వెల్లడించారు. 
Was this helpful?
Thanks for your feedback!
			
 DESK TEAM
 DESK TEAM