వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు
నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు
న్యూస్ వెలుగు, కర్నూల్; నగర ప్రజలకు రానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగానే పకడ్బందీ చర్యలు తీసు
 
  కోవాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. శనివారం మునగాలపాడులోని తాగునీటి సరఫరా (పంపింగ్ స్టేషన్) కేంద్రాన్ని కమిషనర్ పరిశీలించారు. వేసవి కాలంలో తాగినీటి ఎద్దడి ఏర్పడకుండా, అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని పేర్కొన్నారు. నిరుపయోగంగా ఉన్న మోటార్లను వెంటనే మరమ్మతులు చేపట్టి, అవసరమైన కొత్త యంత్రాలు, ఇతర మెట్రియల్ ఆవశ్యకత ముందుగానే గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో డిఈఈ నరేష్, ఏఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!
			
 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar