మృతిని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

మృతిని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

హొళగుంద, న్యూస్ వెలుగు; మేజర్ గ్రామపంచాయతీలో  శనివారం  రాత్రి పంచాయతీ కార్మికుడు మల్లికార్జున అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది సర్పంచ్ చలవధి రంగమ్మ తనయుడు పంపాపతి ఆదివారం పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ తెలియడంతో ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ తనయుడు పంచాయతీ కార్యదర్శి వారు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది.

Author

Was this helpful?

Thanks for your feedback!