బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

హోళగుంద, న్యూస్ వెలుగు; హోళగుంద మండల పరిధిలోఎల్లార్తి గ్రామ నివాసి బోయ శేకమ్మ మరణించటంతో కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియలకు గాను 5,000/-రూపాయలను అందించిన టీడీపీ సీనియర్ నాయకుడు ఎల్లార్తి మల్లికార్జున ఆర్థిక సాయం కుటుంబానికి అందజేశారు

Author

Was this helpful?

Thanks for your feedback!