జాతీయ మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకంపై  బహిరంగ సమావేశం

జాతీయ మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకంపై  బహిరంగ సమావేశం

హొలగుంద, న్యూస్ వెలుగు;  మండల పరిధిలో నీ 17 గ్రామ గ్రామ పంచాయతీ పంచాయతీలో చేపట్టిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు చేపట్టిన ఉపాధి పనులకు సంబంధించిన వేతన దార్లకు రూ 11 కోట్ల 64 లక్షల 70 వేల 460 రూపాయలు పనులు చేసినట్టు బహిరంగ సమావేశంలో శనివారం మండల పరిషత కార్యాలయం ముందు జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ సమావేశం ఏర్పాటు చేశారూ   అడిషనల్ ఏపీ డి మాధవి లత ఏపిడి పద్మావతి డిస్టిక్ విజిలెన్స్ ఆఫీసర్ లొకేషన్ ఎస్ ఆర్ పి భాస్కర్ పి ఆర్ ఏ ఈ సోమప్ప ఎంపీడీవో విజయ లలిత ఏపిఓ భక్తవత్సలరావు హాజరయ్యారు సామాజిక తనిఖీలు గ్రామపంచాయతీ వారిగా పనితీరు వివరాలు చదివి వినిపించారు సిసి రోడ్డు వేయించి ఇంతవరకు డబ్బులు రాలేదని పనిచేసిన వ్యక్తికి  గ్రామ సర్పంచ్ కు ఈరోజు వరకు డబ్బులు రాలేదని సమావేశంలో గ్రామ సర్పంచ్ తనయుడు బిజెపి నాయకుడు రామలింగ అధికారులని నిలదీశారు అధికారులు మాట్లాడుతూ పి ఆర్ ఏ ఈ సోమప్ప మాట్లాడుతూ ప్రభుత్వ అకౌంట్ డబ్బులు ఉన్నాయని రేపే ఆ డబ్బులు విడిపించి ఇస్తామని అన్నారు అలాగే సామాజిక తనిఖీలు రికవరీ 75 వేల 971 రూపాయలు చేసినట్టు అలాగే 40 వేల రూపాయలు పెనాల్టీ లేసినట్టు అధికారులు సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు ఫీల్డ్ అసిస్టెంట్లు టి ఏ లు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!