పెనుకొండ నూతన సీఐ గా రాఘవన్ బాధ్యతలు

పెనుకొండ నూతన సీఐ గా రాఘవన్ బాధ్యతలు

పెనుకొండ నూతన సీఐ గ రాఘవన్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగ సిఐ మాట్లాడుతూ తనను  కలవడానికి వచ్చే వారు బొకేలు,పూల మాలలు,పళ్ళు,గిఫ్టులు తేకుండా,విద్యార్థులకు ఉపయొగ పడే విధంగ పెన్నులు,బుస్తకాలు తేవాలని,లేదా ప్రకృతిని కాపాడటానికి భవిషత్ తరానికి మంచి వాతావరణం ఆందించడానికి చెట్ల మొక్కలు తెవాలన్నారు.   పేద ముసలి వాళ్ళ కోసం రగ్గులు తీసుకు వచ్చి పేదలకు సహయం చేయాలని ఆయన సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!