విడుదలకు సిద్ధంగా ఉన్న “రంగస్వామి” సినిమా

విడుదలకు సిద్ధంగా ఉన్న “రంగస్వామి” సినిమా

ప్రొద్దుటూరు, న్యూస్ వెలుగు; రంగస్వామి సినిమా చిత్ర బృందం ప్రొద్దుటూరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగస్వామి సినిమా నిర్మాత, దర్శకుడు నరసింహ ఆచారి మాట్లాడుతూ మా సినిమా రాయలసీమ ప్రాంతంలో కేవలం ఫ్యాక్షనిస్టులే కాదు చిత్ర కళాకారులు కూడా ఉన్నారు అని తెలిపే కథ, రాయలసీమ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన నరసింహ ఆచారి గా రాయలసీమ ప్రాంత ప్రజలు ఆదరించాలని ఆయన అన్నారు.త్వరలోనే మీ ముందుకు ఈ సినిమా విడుదల కానుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు శ్రీ వెంకట్, పల్సర్ బైక్ ఝాన్సీ, చిత్రం శ్రీను, మారుతి, మీనాక్షి రెడ్డి, రాజేశ్వరి, భాస్కర్, చిన్న నరసింహులు, సుకుమార్, అమన్ తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!