సొంత ఖర్చులతో ముళ్ళకంప తొలగింపు

సొంత ఖర్చులతో ముళ్ళకంప తొలగింపు

హొళగుంద, న్యూస్ వెలుగు;   తెలుగుదేశం పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్  నేత వీరభద్ర గౌడ్  ఆదేశాలు మేరకు  ఆలూరు లోని కస్తూర్బా హాస్టల్ బాలికలు విద్యాలయంనందు  సొంత ఖర్చులతో కొమ్ము రాజు , బోయ కిట్టు గడ్డి ముళ్ళకంప తొలగించడం జరిగింది. ఆలూరు లోని సమస్యలే తన సమస్యలుగా తీర్చుకొని ప్రతి సమస్య వచ్చిన వెంటనే స్పందించి వెంటనే పరిష్కారం చేస్తున్న  ఆలూరు ఇంచార్జ్ బి వీరభద్ర గౌడ్ కి  మన కస్తూరిబాయ్ ప్రిన్సిపాల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!