ఇంద్రకీలాద్రి పై ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకులు 

ఇంద్రకీలాద్రి పై ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకులు 

విజయవాడ, న్యూస్ వెలుగు;   శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘాట్ రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద దేవస్థానం వారు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఈ సందర్బంగా ఆలయ డిప్యూటీ ఈవో ఎం. రత్న రాజు సెక్యూరిటీ వారి గౌరవ వందనం అందుకొని, అర్చక సిబ్బందిచే అమ్మవారి మరియు స్వాతంతయోధ్యమ నాయకుల చిత్రపటం లకు పూజలు నిర్వహించిన అనంతరం జెండా వందనం చేశారు.

అనంతరం చిన్నారులకు, భక్తులకు అమ్మవారి ప్రసాదం, స్వీట్ పంచడం జరిగినది.

Author

Was this helpful?

Thanks for your feedback!