జిజిహెచ్  ధన్వంతరి కాన్ఫరెన్స్ హాల్ లో  హెచ్వోడీస్ లతో సమీక్ష సమావేశo

జిజిహెచ్  ధన్వంతరి కాన్ఫరెన్స్ హాల్ లో  హెచ్వోడీస్ లతో సమీక్ష సమావేశo

న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ విభాగాల HODs తో ఎన్టీఆర్ వైద్య సేవ, ఈ హాస్పటల్, పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించినట్లుఎన్టీఆర్ వైద్య సేవ ఆసుపత్రిలోని ఎన్టీఆర్ వైద్య సేవ అన్ని విభాగాలలో టార్గెట్లను ఇంక్రీజ్ చేయాలని సంబంధించిన హెచ్చోడిలకు ఆదేశించారు. ఆసుపత్రిలోని ఈ హాస్పిటల్  ఎన్టీఆర్ వైద్య సేవ ఇంప్లిమెంటేషన్ ఇంకా బాగా చేయాలన్నారు. హాస్పిటల్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ అమలు చేయాలని అన్నారు ఆసుపత్రిలో పలు విభాగాలలో ఈ హాస్పిటల్ ల్యాబ్ మాడ్యూల్ ఇంప్లిమెంటేషన్ బాగా చేసినందుకు సంబంధించిన హెచ్వైడి లను అభినందించారు.ఆస్పత్రిలోని ఒపి ఐపీ ఎమ్మెల్సీ MLC కేసులకు సంబంధించిన ఇన్వెసిగేషన్స్  కేసీట్లలో ప్రాపర్ గా మైంటైన్ చేయాలని హెచ్ఓడిలకు ఆదేశించారు. కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంలు, డా.శ్రీరాములు, KMC వైస్ ప్రిన్సిపాల్, డా.రేణుక దేవి, CSRMO, డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO, డా.హెమనలిని, హెచ్వోడీస్, డా.శ్రీనివాసులు, డా.ఇక్బాల్ హుస్సేన్, డా.రాజశేఖర్, డా.లక్ష్మీబాయి, డా.విశాల, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, ఎల్ తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!