యూనివర్సిటీ పోటీలకు ఆర్ యూ హాండ్ బాల్ జట్టు ఎంపిక

యూనివర్సిటీ పోటీలకు ఆర్ యూ హాండ్ బాల్ జట్టు ఎంపిక

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ స్పోర్ట్స్ దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల హాండ్ బాల్ పురుషుల పోటీలు 27 ఫిబ్రవరి నుంచి మార్చ్ 3 వరకు పెరియర్ యూనివర్సిటీ సేలం తమిళనాడు లో జరుగుచున్నాయని ఈ పోటీలలో విశ్వవిద్యాలయ జట్టు పాల్గొంటుందని రాయలసీమ యూనివర్సిటీ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ కిశోర్ తెలిపారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.రాయలసీమ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ వెంకట్టేష్ బసవ రావు క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఉపకులపతి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ మంచి ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ కి మంచి పేరు తేవాలని కోరారు.కార్యక్రమంలో రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్టర్ Dr బోయ విజయ్ కుమార్ నాయుడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ కె.వి శివ కిషోర్, యూనివర్సిటీ జట్టు కోచ్ ప్రభాకర్, దుర్గ పాల్గొన్నారు.
జట్టు వివరాలు
అభినయ్, రోహిత్ & బాలు RU కాలేజ్,
హర్షవర్ధన్, రామకృష్ణ & నరేంద్ర సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ కర్నూల్,
ఎస్ రాజు, శ్రీలక్ష్మి కాలేజ్
సాహిల్, రియాజ్ & షేక్షావలి ఉస్మానియా డిగ్రీ కాలేజ్ కర్నూల్,
ఎస్ వహీద్, ఆత్మకూర్,
ఏ జగదీష్, కర్నూల్ డిగ్రీ కాలేజ్ ,రహంతుల్లా, ఆత్మకూర్, మహేష్,

Author

Was this helpful?

Thanks for your feedback!