నేటి నుంచి సంక్రాంతి సెలవులు
హోళగుంద, న్యూస్ వెలుగు: నేటి నుంచి 19వ తేదీ పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు గురువారం మండల విద్యాశాఖాధికారి జగన్నాథ్ పాత్రికేయులకు తెలిపారు.మరియు 20వ తేదీ పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయన్నారు.
Was this helpful?
Thanks for your feedback!