హుండీ లెక్కింపు రెండవ రోజు రిపోర్ట్ 

హుండీ లెక్కింపు రెండవ రోజు రిపోర్ట్ 

విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానములో 

మంగళవారం (రెండవ రోజు)హుండీ లెక్కింపు రిపోర్ట్:

నగదు: రూ. 2,10,58,165/- లు,
కానుకల రూపములో
– బంగారం: 120 గ్రాములు,
– వెండి: 10 కేజీల 535 గ్రాములు

విదేశీ కరెన్సీ:
యు యస్ ఎ – 98 డాలర్లు,
సౌదీ – 535 రియాల్స్,
యూరప్ – 20 యూరోలు,
యు ఎ ఈ – 60 దిర్హమ్స్,
కేనేడా – 5 డాలర్లు,
సింగపూర్ – 44 డాలర్లు,
మలేషియా – 10 రింగేట్లు.

నిన్న హుండీ లెక్కింపు రిపోర్టు(30-12-2024):

నగదు: రూ. 2,70,66,162/- లు,
కానుకల రూపములో
– బంగారం: 210 గ్రాములు,
– వెండి: 11 కేజీల 240 గ్రాములు

విదేశీ కరెన్సీ:
యు యస్ ఎ – 536 డాలర్లు,
ఆస్ట్రెలియా – 10 డాలర్లు,
కువైట్ – 1/2 దినార్,
ఉగాండ – 1000 షిర్లింగ్స్,
యూరప్ – 10 యూరోలు,
ఇంగ్లాండ్ – 5 పౌండ్లు,
క్వతార్ – 1 రియాల్ ,
యు ఎ ఈ – 5 దిర్హమ్స్,
స్కోటలాండ్ – 20 పౌండ్లు,
కేనేడా – 50 డాలర్లు,
సింగపూర్ – 15 డాలర్లు.

మొత్తం కలిపి :

నగదు: రూ. 4,81,24,327/- లు,
కానుకల రూపములో
– బంగారం: 330 గ్రాములు,
– వెండి: 21 కేజీల 775 గ్రాములు

విదేశీ కరెన్సీ:
యు యస్ ఎ – 634 డాలర్లు,
ఆస్ట్రెలియా – 10 డాలర్లు,
కువైట్ – 1/2 దినార్,
ఉగాండ – 1000 షిర్లింగ్స్,
యూరప్ – 30 యూరోలు,
ఇంగ్లాండ్ – 5 పౌండ్లు,
క్వతార్ – 1 రియాల్ ,
యు ఎ ఈ – 65 దిర్హమ్స్,
స్కోటలాండ్ – 20 పౌండ్లు,
కేనేడా – 55 డాలర్లు,
సింగపూర్ – 59 డాలర్లు.

మంగళవారం హుండీ లెక్కింపు లో ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డీప్యూటీ ఈవో ఎమ్.రత్న రాజ, దేవాదాయ శాఖ అధికారులు, ఏఈఓ లు, ఆలయ సిబ్బంది, యస్ పి యఫ్ మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీ అమ్మవారి సేవలో…
కె ఎస్ రామరావు,
డిప్యూటీ కలెక్టర్ &
కార్యనిర్వహణాధికారి.

Author

Was this helpful?

Thanks for your feedback!