అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో బిసి కాలనీ నందు నివాసం ఉంటున్న షేక్ అల్లా బకాష్ అలియాస్ బక్షి(58) అనే వ్యక్తి అక్రమంగా నిల్వ ఉంచిన 5 బస్తాల పిడిఎస్ బియ్యం (250 కిలోలు) ఎస్ఐ బాల నరసింహులు స్వాధీనం చేసుకున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!