ఉపాధ్యాయుల ఎం ల్ సి ఎన్నికలలో ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి

ఉపాధ్యాయుల ఎం ల్ సి ఎన్నికలలో ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి

    ఏపీ ప్రైమరీ టీచర్స్ అసియేసోషన్

కర్నూలు ఎడ్యుకేషన్, న్యూస్ వెలుగు; ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయు లకు ఓటు హక్కు కల్పించాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధుసూదన రెడ్డి, సేవలాల్ నాయక్,రఫీ కోరారు.ఈమేరకు ఎంఎల్ఎ గౌరు చరిత రెడ్డి,సీఎం చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్,విద్యాశాఖ మంత్రి లోకేష్ లకు వినతి పత్రాలు పంపించామని వారు తెలిపారు.ఈమేరకు శుక్రవారం వారు కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. ఎన్నో చట్టాలను మార్పు చేసిన కేంద్ర ప్రభుత్వాలు ఎమ్మెల్సీ ఓటు హక్కు విషయంలో సవరణలు చేయకపోవడం విచారకరమని వారు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS