
తాగునీటి సమస్యను పరిష్కరించండి
హొళగుంద, న్యూస్ వెలుగు; ఐదు రోజుల నుండి తాగునీటి ఎద్దడి తో సతమతమవుతున్న మండలంలోని సోమవారం సమతిగేరి, పెద్దహ్యట, సులువాయి చిన్న హేట గ్రామ ప్రజలు, గ్రామాలలో ఐదు రోజుల నుండి సరైన నీటి సరఫరా లేకుండా ప్రజలు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు పక్కనే చెరువు ఉన్న పలు గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోవడం జరిగింది, పక్కనున్న ఎల్ఎల్సీ కాలం నుండి నీటిని తెచ్చుకోవడం జరుగుతుంది వెంటనే అధికారులు సమస్య పై దృష్టిని సా రించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యను పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి ఉంటుందని బిజెపి మండల కన్వీనర్ A.E.N ప్రసాద్, మండల వైస్ ప్రెసిడెంట్ జాంటీ వీరేష్ జనరల్ సెక్రెటరీ మహేష్ ఉల్లిగన్న తెలియజేసినారు.
Was this helpful?
Thanks for your feedback!