ఎల్లార్తి దర్గాలో ప్రత్యేక ఫాతెహల్
ఆలూరు (హోళగుంద) న్యూస్ వెలుగు:మండల పరిధిలో గురువారం సందర్భంగా రాష్ట్రానికి ప్రసిద్ధి గాంచిన శ్రీ శ్రీ హాజరత్ శేక్షవలి,షాషావలి తాత దర్గాలో భక్తులు ప్రత్యేక ఫాతెహల్ నిర్వహించారు.అలాగే భక్తులు తెలంగాణ , కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తాతకు ప్రత్యేక ఫాతెహల్ నిర్వహించి , అనంతరం పార్ధనలు చేసి తమ మొక్కు బడులు చెల్లించినట్లు దర్గా నిర్వాహకులు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!