ధనలక్ష్మీ అలంకారంలో శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు

ధనలక్ష్మీ అలంకారంలో శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు

భద్రాచలం; భద్రాచలంలో ధనలక్ష్మీ అలంకారంలో శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నట్లు బాలయ్య ఈవో వెల్లడించగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని వస్తువులు ఆలయంలో కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!