హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో సోమవారం శ్రీ మల్లేశ్వర స్వామి
విగ్రహన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు.ప్రధానంగా స్థానిక శ్రీ తాయమ్మ దేవాలయం పక్కన ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నూతన శ్రీ మల్లేశ్వర స్వామి విగ్రహాన్ని ఎద్దుల బండి పై ఉంచి,బీరప్ప డొళ్ళుతో, గొరవయ్యలు నృత్యాల నడుమ,టాపాస్సులు కలుస్తూ ఊరేగింపుగా అలయానికి చేరుకున్నారు.