కర్నూలు, న్యూస్ వెలుగు; ఉమ్మడి కర్నూలు జిల్లా గోర్రేల సహకార సంఘం
ఎన్నికల్లో 12 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అందులో శ్రీనివాసులు చేర్మన్ గా ఎన్నుకున్నారు. అందుకు కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాజీ అధ్యక్షులు గడ్డం రామకృష్ణ అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి ఎం. కే.రంగస్వామి25 వ వార్డు కార్పొరేటర్ సిట్రా సత్యనారాయణమ్మ జిల్లా ఉపాధ్యక్షులు ధనుంజయ అభినందనలు తెలియజేశారు.