దివ్యాంగుల కొరకు ఏర్పాటు చేసిన స్టైర్ కేస్ చైర్ లిఫ్ట్ సౌకర్యం

దివ్యాంగుల కొరకు ఏర్పాటు చేసిన స్టైర్ కేస్ చైర్ లిఫ్ట్ సౌకర్యం

విజయవాడ, న్యూస్ వెలుగు; వృద్దులు, దివ్యాంగుల కొరకు ఏర్పాటు చేసిన స్టైర్ కేస్ చైర్ లిఫ్ట్ సౌకర్యం ను భక్తులకు కల్పించి, లిఫ్ట్ చైర్ పనితీరును పరిశీలిస్తున్న ఆలయ ఈవో కె ఎస్ రామరావు ..ఘాట్ రోడ్ ద్వారా అమ్మవారి దర్శనం నకు విచ్చేయు వృద్దులు, దివ్యంగులు, నడవలేని వారు ఈ సదుపాయంను వినియోగించుకొనవలసినదిగా ఈవో కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!