
స్టేట్ క్యాన్సర్ డైరెక్టర్ డైరీ అందజేసిన ప్రజా రిపబ్లిక్ స్టాఫ్ రిపోర్టరు
కర్నూలు, న్యూస్ వెలుగు; ప్రజా రిపబ్లిక్ డైరీ స్టేట్ క్యాన్సర్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కు స్టాఫ్ రిపోర్టర్ గంగాధర్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ ప్రకాష్ ప్రజా రిపబ్లిక్ స్టార్ అభినందించారు క్ క్యాన్సర్ గురించి ప్రజలకు మంచి వార్తలు రాసి మరింత సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!