గ్రౌండ్ రౌండ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సూపరింటెండెంట్ ప్రభాకర రెడ్డి

గ్రౌండ్ రౌండ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సూపరింటెండెంట్ ప్రభాకర రెడ్డి

kurnool (కర్నూలు): జిల్లా  ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో  ప్రతి గువారం నిర్వహించే గ్రౌండ్ రౌండ్స్ లో భాగంగా గురువారం అసూపత్రిలోని  సుశ్రుత భవన్,పురుషుల ఎమ్ ఎమ్ 1,2, సర్జికల్ బ్లాక్, డైట్ విభాగం, DVL, బాలాజీ క్యాంటీన్, విజయ మిల్క్ బూత్, మరియు క్యాజువాలిటీ తదితర విభాగాలలో  రౌండ్స్ నిర్వహించినట్లు సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో కలెక్టర్ రౌండ్స్ నిర్వహించే సమయంలో డైరెక్షన్ బోర్డులు ఉండాలి అధికారులను  ఆదేశించారు.  ఫిమేల్ మెడికల్ వార్డు దగ్గర పాత బాత్రూమ్ లను డిమాలిష్ చేయాలని ఏపీఎంస్ఐడిసి ఇంజనీర్లను ఆదేశించారు.  ఆసుపత్రిలో డ్రైనేజి , క్యాంటీన్ శుబ్రత వంటి వాటిపై శనిటేషన్ , హెల్త్ ఇన్స్పెక్షన్ అధికారులకు సూచనలు చేశారు.  రోగులకు సకాలంలో అండాల్సిన వైద్యం , ఓపి వంటి వాటిని సక్రమంగా నిర్వహించాలన్నారు.  ఈ కార్యక్రమానికి CSRMO డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO, డా.హేమనలిని, ARMO, డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డా.శివబాల నాగాంజన్, డా.కిరణ్ కుమార్, ఆసుపత్రి ఏఒ,శ్రీ.శ్రీనివాసులు, నర్సింగ్ సూపరింటెండెంట్,  సావిత్రిబాయి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు  ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ప్రభాకర రెడ్డి తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!