స్వామి వారి ఆశీస్సులు ప్రజాలందరిపై ఉండాలి

స్వామి వారి ఆశీస్సులు ప్రజాలందరిపై ఉండాలి

ఉరుసు మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం
ఎల్లార్తి షెక్షావలి,షాషావలి స్వామి వార్లను దర్శించుకున్న పత్తికొండ MLA కె.యి.శ్యాంబాబు

హొళగుంద, న్యూస్ వెలుగు;  ఎల్లార్తి దర్గా ఉరుసు ఘనంగా నిర్వహించుకుందామని పత్తికొండ MLA KEశ్యామ్ బాబు,టీడీపీ ఆలూరు నియోజకవర్గం సీనియర్ నాయకుడు ఎల్లార్తి మల్లికార్జున భక్తాదులను కోరారు.ఈసందర్భంగా ఎల్లార్తి షెక్షావలి,షాషావలి స్వామి వార్ల దర్శనార్థం వచ్చిన పత్తికొండ MLA శ్యామ్ బాబు గారి చేతుల మీదుగా ఉరుసు మహోత్సవ వాల్ పోస్టర్లు విడుదల చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎల్లార్తి షెక్షావలి,షాషావలి స్వామి వార్లు ఎంతో మహిమ కల్గిన వారు అని,స్వామి వారి కృప ప్రజాలందరిపై ఉండాలని కోరారు.అదేవిధంగా ఉరుసు మహోత్సవానికి ఆంధ్ర,తెలంగాణ,కర్ణాటక నుండి అనేక మంది భక్తులు వస్తుంటారని,అందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను,నిర్వాహకులను కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!