ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి

ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి

 హోళగుంద,న్యూస్ వెలుగు: నేటి నుంచి 24వ తేదీ వరకు మండలంలోని హోళగుంద సచివాలయం – 3,చిన్నహ్యాట సచివాలయం,సులువాయి సచివాలయాల యందు 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ కార్డు నమోదు చేయడం జరుగుతుందన్నారు.కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ విజయలలిత కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!