
కానిస్టేబుళ్లకు టెక్నాలజీ పై శిక్షణ తప్పనిసరి: కమిషనర్ గౌష్ ఆలం
కరీంనగర్ న్యూస్ వెలుగు: కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై దశలవారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. పోలీసులు ఉపయోగించే వివిధ సాఫ్ట్వేర్లు, అప్లికేషన్లు, సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ కొనసాగుతుందన్నారు.
Was this helpful?
Thanks for your feedback!