గుడ్ షెప్పర్డ్ పాఠశాలలో ఘనంగా తెలుగు బాషా దినోత్సవ వేడుకలు…

గుడ్ షెప్పర్డ్ పాఠశాలలో ఘనంగా తెలుగు బాషా దినోత్సవ వేడుకలు…

కర్నూలు: కర్నూలు నగరం లోని స్థానిక విట్టల్ నగర్ లోని గుడ్ షెప్పర్డ్ పాఠశాలలో తెలుగు బాషా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయని పాఠశాల కరెస్పాండెంట్ మిన్నల్ల తెలిపారు గురువారం ఉదయం పాఠశాల ఆవరణం లో గిడుగు రామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి తదనంతరం విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ తెలుగు బాషకు వారు చీకినా సేవలను కొనియాడారు .అనంతరం పాఠశాల లోని తెలుగు ఉపాధ్యాయులు రంగస్వామి మాట్లాడుతూ తెలుగు బాషా గొప్పతనాన్ని గురించి మరియు వ్యావహారిక బాషా విశిష్టతను గిడుగు రామమూర్తి పంతులు రచనల గురించి వివరించారు .ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు .

Author

Was this helpful?

Thanks for your feedback!