బాలుడు గుర్తిoపు
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి:
పేరు-ప్రకాష్
నాన్న-శివ
అమ్మ-యేసు
భీమవరం
చదువు-ఆకివీడు లో చదువుతున్నాడు
Class-5 వ తరగతి
ఒక అన్న
ఒక అక్క
అని చెప్తున్నాడు సార్.
ఈ అబ్బాయి ప్రస్తుతం నంద్యాల జిల్లా,డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్ కు తెలుపగలరు
CI=9121101116
Was this helpful?
Thanks for your feedback!