అంబరాన్ని అంటిన సంభరాలు జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి

అంబరాన్ని అంటిన సంభరాలు జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి

విజయవాడ న్యూస్ వెలుగు : విజయవాడ ఉత్సవ్ దసరా సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ కార్నివాల్ వాక్, సాంస్కృతిక ప్రదర్శనలను జెండా ఊపి ముఖ్యమంత్రి చంద్రబాబు  ప్రారంభించారు. డప్పు కళాకారుల ప్రదర్శన, కొమ్ము నృత్యం, పులి వేషాలు ఆకట్టుకున్నాయి. విజయవాడ బందర్ రోడ్డులో ఘనంగా దసరా కార్నివాల్ వాక్. దసరా కార్నివాల్ వాక్‌లో ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి ఊరేగింపు. 40కి పైగా కళా బృందాలు, 3 వేల మంది కళాకారులతో సంభరాలు అంబరాన్ని అంటాయి.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS