విచారం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి

విచారం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి

న్యూస్ వెలుగు మంగళగిరి : 

అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎపీ  ఉముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.  సుమారు  242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నామన్నారు . వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలిందన్నారు . ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు దేశం బాసటగా ఉండాల్సిన సమయన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!