
సాగునీటి సంఘాల ఎన్నికలపై దృష్టి పెట్టాలి
ఆలూరు నియోజకవర్గం_MLA బుసినె విరుపాక్షి
హొళగుంద, న్యూస్ వెలుగు ; మంగళవారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పిగిరి మండల కేంద్రం లోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో సాగునీటి సంఘాల ఎన్నికలపై దృష్టి సారించిన ఆలూరు_MLA_విరుపాక్షి ఆలూరు నియోజకవర్గం లో ఉన్న సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్నిచోట్ల వైఎస్ఆర్సిపి అభ్యర్థులు పోటీలో ఉంటారు గతంలో వైస్.జగన్మోహన్ రెడ్డి సాగునీటి రంగాన్ని పెద్ద పీట వేశారు ఆలూరు నియోజకవర్గంలో వేదవతి, నగరదోన ప్రాజెక్టులు పనులు మొదలు పెట్టారు. కూటమి ప్రభుత్వం సాగునీటి పై దృష్టి సారించలేదు.వేదవతి కి, తుంగభద్ర,నగరదోన రిజర్వాయర్ ప్రాజెక్టుల పై బడ్జెట్లో ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అన్నారు. సాగునిటీ ఎన్నికలపై దృష్టి హించిన చేసిన ఆలూరు_MLA_బుసినే_విరుపాక్షి_ ఈ కార్యక్రమం లో చిప్పగిరి మండలం కన్వీనర్ మారయ్య , హాలహర్వి వైస్ MPP నగేష్_ చిప్పగిరి EX MPTC మల్లికార్జున, వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు BVR అభిమానులు పాల్గొన్నారు.


 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda