తప్పిపోయిన బాలుడు

తప్పిపోయిన బాలుడు

న్యూస్ వెలుగు, కర్నూలు;

బాబు పేరు:- ఆకాష్
తల్లి పేరు :- ఆశ
తండ్రి పేరు :- అజిత్

గత 15 సంవత్సరముల నుంచి కర్నూలు నగరంలోని మహేంద్ర షోరూం సర్వీసింగ్ సెంటర్ పక్కన టెడ్డీబేర్లు అమ్ముకుంటూ ఇక్కడే ఒక చిన్న గుడారం ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. వీరి పిల్లవాడు ఆకాష్ శనివారం తెల్లవారుజామున 1:30 నుంచి 2 గంటల మధ్య సమయంలో తప్పిపోయాడు ఈ పిల్లవాడి కొరకు తల్లిదండ్రులు ఆశ, అజిత్ అదేవిధంగా వారి నాయనమ్మ వాళ్ళ తాతయ్య అందరూ కలిసి ఎంత వెతికిన దొరకకపోవడంతో నాలుగవ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం తెలిసినవారు ఈ నెంబర్ లకు తెలియజేయగలరు
88102 98183

Author

Was this helpful?

Thanks for your feedback!