మాలల పంతం ఎస్సి వర్గీకరణ అడ్డుకోవడమే లక్ష్యం
మాలమాహానాడు నేగల.జాని ఏ.పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; శనివారం వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆర్&గెస్ట్ హౌస్ లో మాలమహానాడు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ అధ్యక్షుడు మంచాల.సాల్మన్ ఆధ్వర్యంలో ఆదివారం జరగబోయే హాలో మాల ఛలో హైదరాబాద్ సింహగర్జన సభను విజయవంతం చేయాలని మాలలందరికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్.వి.పి.ఎస్ రాష్ట్ర కార్యదర్శి పాములేటి నియోజకవర్గ కార్యదర్శి బరిగెల.రాజు రాజు,పెద్దముడియం(మం)అధ్యక్షుడు గుర్రం.లోకేష్,మాలమహానాయకులు పుష్పరాజు,పాల్గొన్నారు.
Was this helpful?
0/400
Thanks for your feedback!