
జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకం కలిసిన హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధులు
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ గౌ శ్రీ రంజిత్ భాష ని ఆయన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్పిసిఐ సంస్థ నేషనల్ చైర్మన్ ఆర్ కె .కంబగిరి స్వామి, హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషనల్ సెల్ రాష్ట్ర చైర్మన్ రమణయ్య జిల్లా ఎడ్యుకేషనల్ పబ్లిక్ రిలేషన్ సెల్ చైర్మన్ అయ్యన్న అనంతరం జిల్లా కలెక్టర్ హెచ్ఆర్పిసిఐ సంస్థ విధుల గురించి సంస్థ చేసే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ వాలంటరీస్ నెంబర్స్ పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!