హజ్ పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

హజ్ పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

Delhi (డిల్లీ)  :  మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్‌తో కలిసి మంగళవారం న్యూ ఢిల్లీలో హజ్ అప్లికేషన్-2025 మరియు జియో పార్సీ స్కీమ్ పోర్టల్‌ను ప్రారంభించారు. హజ్-2025 కోసం సౌదీ అరేబియా 1.75 లక్షల మంది హజ్ యాత్రికుల కోటాను భారతదేశానికి కేటాయించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు హజ్ సువిధ యాప్‌లో మొదటిసారిగా దరఖాస్తులను ఆహ్వానించినట్లు ఆయన పేర్కొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!