అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
కొత్తచెరువు,న్యూస్ వెలుగు;శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండల కేంద్రంలో గురువారం సాయంకాలం అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహాన్ని గుర్తించారు
 ఈ విషయంపై సి ఐ ఇందిరా ని వివరణ కోరగా మృతుడి పేరు బూచర్ల గంగాద్రి వయసు (38) సంవత్సరాలుగా మృతుడి స్వగ్రామం మీర్జాపురం గత కొన్ని సంవత్సరాలుగా కొత్తచెరువు మండలంలో జీవనోపాధి కోసం కొత్తచెరువులో నివాసం ఉంటున్నాడని మృతుడి సోదరి తెలియజేయడం జరిగింది అని పంచనామా నిమిత్తం మృతదేహాన్ని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆమె తెలిపారు

Was this helpful?
Thanks for your feedback!