
సుభాష్ చంద్రబోస్ ఆశయాలను యువత ముందుకు తీసుక వెళ్లాలి
రాయలసీమ శకుంతల
కర్నూలు, న్యూస్ వెలుగు; యువత ప్రతి ఒక్కరూ సేవా త్యాగం సమర్పయామి అనే సిద్ధాంతాన్ని ఆలవరుచుకొని నేటి సమాజంలో వారి సేవలు అందించి దేశం గర్వించేలా పాటుపడాలని రాయలసీమ
నిరుపమానమైన నేతాజీ శౌర్యం, సంకల్పం, త్యాగనిరతి ఆదర్శనీయం. బ్రిటీష్ కబంధ హస్తాల నుంచి మాతృభూమిని విముక్తం చేసే దిశగా భారత స్వరాజ్య సంగ్రామంలో నేతాజీ పోషించిన పాత్రకు యావత్ భారత జాతి రుణపడిఉంటుంది అన్నారు.ఈ కార్యక్రమంలో వసతి గృహ మేనేజర్ గోరంట్ల యామిని, కేర్ టే కర్ లతశ్రీ, వసతి గృహం లోని మహిళలు పాల్గొన్నారు.