రాజధానిని త్రీడీలో చూపించి మోసం చేశారు : వైఎస్ షర్మిల
అమరావతి న్యూస్ వెలుగు : ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

 ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తా అని రాసి సంతకం పెట్టాలన్నారు. మాకు అప్పులు వద్దు. మా భావితరాల మీద ఆ భారం వద్దు. రాజధాని నిర్మాణం కోసం బేషరతుగా రూ.1.50 లక్షల కోట్లను 3 ఏళ్లలో కేంద్రం ఇవ్వాలి దీనికి మోడీ షూరిటీ ఇవ్వాలని వైస్ షర్మిల డిమాండ్ చేశారు . అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని ,  10 ఏళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ  డిమాండ్ చేసినట్లు తెలిపారు.

			Was this helpful?
Thanks for your feedback!
			
 DESK TEAM
 DESK TEAM