ఇది మంచి ప్రభుత్వం  కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, న్యూస్ వెలుగు;  శ్రీకాకుళం నియోజకవర్గం కుందువానిపేట గ్రామంలో నిర్వహించిన ”ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!