
ప్రమాదవ శాత్తు యువకుడుకి త్రీవ గాయాలు
ఆలూరు, న్యూస్ వెలుగు; ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ పొలాలో జొన్న సొప్ప క్రషింగ్ మిషన్ లో కురవల్లి గ్రామానికి చెందిన హరికృష్ణ అనే యువకుడు ప్రమాదవ శాత్తు కుడిచేయి మణికట్టు తెగి పోయింది…తోటి కూలీలు ఆలూరు ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రధమ చికిత్స చేసి ఆదోనికి ప్రభుత్వ ఆసుపత్రి కి రెఫర్ చేశారు.
Was this helpful?
Thanks for your feedback!

