నేడు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి రాక 

నేడు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి రాక 

హోళగుంద, న్యూస్,వెలుగు: నేడు హోళగుందకు ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి పార్టీ కార్యకర్తల సమావేశానికి విచేస్తున్నారని వైసిపి మండల కన్వీనర్ షఫీయుల్లా పాత్రికేయులకు తెలిపారు.కావున మండలంలోని వైసిపి సీనియర్ నాయకులు,కో-కన్వీనర్,జెడ్పిటిసి,వైస్ ఎంపీపీలు,కో-ఆప్షన్ మెంబర్ ,జేసీఎస్ కన్వీనర్లు,యువ నాయకులు,ఎంపీటీసీలు,సొసైటీ చైర్మన్లు, సర్పంచులు,సచివాలయ కన్వీనర్లు,బూత్ కమిటీ మెంబర్లు,వార్డు మెంబర్లు,సింగల్ విండో చైర్మన్లు,వ్యవసాయ కమిటీ అడ్వైజర్లు,పార్టీ అనుబంధ విభాగాలు కార్యకర్తలు వైసిపి కుటుంబం ఎమ్మెల్యే సమావేశానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!