రేపు శ్రీ మారెమ్మ దేవి దేవర
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని సమ్మతగేరీ గ్రామంలో రేపు జరిగే శ్రీ ఆదిపరాశక్తి శ్రీ మారెమ్మ దేవి దేవర ఉత్సవాల సందర్భంగా అమ్మ వారి ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు.అంతేకాకుండా దేవర ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు పకడ్బందీగా ఏర్పాటు చేశామని సర్పంచ్ శోభ, మాజీ నీటి సంఘం అధ్యక్షులు రామిరెడ్డి పాత్రికేయులకు తెలిపారు.కావున భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారి దేవర ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!