
వైసీపీ నాయకుడు మృతికి నివాళి
హొళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని కొగిలతోట గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బోయ దేవన్న రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు.దీంతో విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి సోదరుడు బూసినే శ్రీ రాములు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి వైసీపీ పార్టీ అన్ని విధాలుగా తోడుగా ఉంటుందనీ చెప్పారు.
Was this helpful?
Thanks for your feedback!