ముఖ్యమంత్రి ని  కలసిన తుగ్గలి నాగేంద్ర దంపతులు

ముఖ్యమంత్రి ని కలసిన తుగ్గలి నాగేంద్ర దంపతులు

తుగ్గలి న్యూస్ వెలుగు : తుగ్గలి మండలం నందు బాలురు మరియు బాలికలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర,మాజీ జెడ్పిటిసి వరలక్ష్మి లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను బుధవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రితో మాట్లాడుతూ తుగ్గలి మండలంలో రెసిడెన్షియల్ స్కూలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలియజేశారు.దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి మండలంలో ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తుగ్గలి నాగేంద్ర తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తు కొరకు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి కు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర మరియు మాజీ జెడ్పిటిసి వరలక్ష్మిలు కృతజ్ఞతలు తెలియజేశారు.:

తుగ్గలి మండలం నందు బాలురు మరియు బాలికలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర,మాజీ జెడ్పిటిసి వరలక్ష్మి లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను బుధవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రితో మాట్లాడుతూ తుగ్గలి మండలంలో రెసిడెన్షియల్ స్కూలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలియజేశారు.దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి మండలంలో ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తుగ్గలి నాగేంద్ర తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తు కొరకు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి కు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర మరియు మాజీ జెడ్పిటిసి వరలక్ష్మిలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!