శ్రీశైలంలో నేత్రపర్వంగా  ఉగాది మహోత్సవాలు

శ్రీశైలంలో నేత్రపర్వంగా ఉగాది మహోత్సవాలు

న్యూస్ వెలుగు: శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది పండుగను పరస్కరించుకొని కన్నుల పండవగా ఉత్సవాలు కోనసాగుతున్నాయి. శనివారం మహాసరస్వతి అలంకార రూపంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. నంది వాహనంపై మళ్లికార్జునస్వామి , భ్రమరాంభ అమ్మవార్లు దర్శనమివ్వటంతో భక్తులు తన్మయత్వం చెందారు.శ్రీశైల పురవీధుల్లో వైవభవంగా నంది వాహనంపై ఊరేగించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!