చట్టాలను కాపాడి కులవ్యక్షిత అంటరానితనం నిర్మూలన కృషి చేయాలి 

 చట్టాలను కాపాడి కులవ్యక్షిత అంటరానితనం నిర్మూలన కృషి చేయాలి 

ఎమ్మార్పీఎస్ఎస్ డిమాండ్

కర్నూలు, న్యూస్ వెలుగు; అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం ఆలమూరు మండలం గుమ్మలేరు గ్రామంలో మాదిగ యువకులు ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మగౌరవ ఎమ్మార్పీఎస్ఎస్ జెండాను ఆవిష్కరణ చేపట్టిన ఎమ్మార్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ సంజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టాలను సామాన్య ప్రజలకు అమలుపరిచి సత్యమేవ జయతిని చిట్టచివరి వారికి అమలుపరచి సత్యాన్ని కాపాడినప్పుడే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది కుల వివక్షత అంటరానితనం నిర్మూలన జరుగుతుంది. స్వేచ్ఛ సమానత్వం విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో వెనకబడిన కులాలు సమగ్ర అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వాలు ప్రమాణం చేసి ఉద్యోగ బాధ్యతలు చేపట్టి ప్రజలకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అండగా ఉండి వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించి ప్రజాసేవకు అంకితం కావాల్సిన అధికారులు ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ ప్రజా సమస్యలు గాలికి వదిలేసి చట్టం ఉన్నత వారికి అమలుపరిచి సత్యమేవ జయతి దోపిడీదారులకు దౌర్జన్యపరులకు సపోర్టుగా అమలుపరుస్తూ సామాన్య ప్రజలను అణిచివేస్తున్నారు ప్రభుత్వ ఉన్నత ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ప్రజల న్యాయమైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారి అభివృద్ధికి కృషి చేయాలి ఆ విధంగా కాకుండా ఉన్నత వర్గాల వారికి రాజ్యాంగాన్ని చట్టాలను అమలుపరుస్తూ చిట్టా చివరన ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారిని చిత్రహింసలు పెడితే సహించే ప్రసక్తే ఉండదని మండపేట నియోజకవర్గం గుమ్మలేరు గ్రామంలో ఎమ్మార్పీఎస్ఎస్ వ్యవస్థాపకులు బుంగ సంజయ్ మాదిగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులపై అసహనం వ్యక్తం చేయడమైనది ఇప్పటికైనా సత్యమేవ జయతిని సామాన్యునికి అమలుపరిచి చట్టాలను కాపాడి ప్రజా సమస్యలు పరిష్కరించి కుల వివక్షత అంటరానితనం నిర్మూలించి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాంఈ కార్యక్రమంలోతూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంగి సుధాకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ఎస్ గౌరవ అధ్యక్షుడు జగజ్జీవన్ రామ్ మాదిగ రాష్ట్ర mef. వర్కింగ్ ప్రెసిడెంట్ సునీల్ దత్తు మాదిగ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుకూరి రాజు మాదిగ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు తాతపూడి మూర్తి మాదిగ నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాదిగ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిడ్డయ్య మాదిగ పల్నాడు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ వివిధ జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!