
VBGRAM చట్టం రాష్ట్రాలకు పెనుభారం
కర్నూలు, న్యూస్ వెలుగు; బీజేపీ తీసుకొచ్చిన కొత్త VBGRAM చట్టం రాష్ట్రాలకు పెనుభారంగా మారనుంది. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న మన రాష్ట్రానికి ఇది మరింత భారం కానుంది. ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో చంద్రబాబు మోదీకి మద్దతు ఇవ్వడం దారుణం. ప్రతిపక్షం కావాలని అడిగే జగన్ సైతం నోరు విప్పలేదు. రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ ముగ్గురు మోదీకి బానిసలే. రాష్ట్రాన్ని పణంగా పెట్టి మోదీ ఎదుట సాగిలపడ్డారు. దేశంలో, రాష్ట్రంలో మన్రేగా పథకాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనకు కృతజ్ఞతలు. ప్రజలు మరింత చైతన్యవంతులు కావాలి. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి.
Was this helpful?
Thanks for your feedback!

